కూకట్‌పల్లిలో ఎంజీ మోటార్స్..
కూకట్‌పల్లిలో మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ కార్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలో ఉన్న ఎంజీ కార్ షోరూమ్‌ల సరసన మూసాపేట గోద్రెజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్స్ కార్ షోరూం వచ్చి చేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా హాజరై ప్రారంభించారు.
- కార్ షోరూం ప్రారంభం
బాలానగర్, ఆగస్టు 17 : కూకట్‌పల్లిలో మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ కార్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలో ఉన్న ఎంజీ కార్ షోరూమ్‌ల సరసన మూసాపేట గోద్రెజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్స్ కార్ షోరూం వచ్చి చేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా హాజరై ప్రారంభించారు.
అనంతరం షోరూమ్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి నగరంలో 9వ షోరూమ్ నిర్వహణను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంజీ కార్లు సాంకేతిక సామర్థ్యంతో పని చేస్తాయని తెలిపారు. ఎంజీ కార్లలో పూర్తిగా సంకేతికత అందుబాటులో ఉండటంతో క్రేజ్ పెరుగుతుందన్నారు. దీంతో మార్కెట్లో ఎంజీ కార్లకు మరింత డిమాండ్ పెరిగడంతో బుకింగ్‌లు కూడా అదే స్థాయిలో పెరిగాయన్నారు. రాబోయే కాలంలో ఎంజీ కార్లు నంబర్. 1 స్థానంలోకి రావడం ఖాయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Kukatpally
- Morris Garages
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

