కలుషిత నీటితో కష్టాలు
తాగునీరు కలుషితంగా వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విజయశ్రీకాలనీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్ ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి విజయశ్రీకాలనీలోని కమ్యూనిటీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలనీలోని రోడ్డు నెంబర్ 4, 5, 6లలో కలుషిత నీరు రావడం వలన 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
- పరిష్కరించాలంటున్న విజయశ్రీకాలనీవాసులు
మన్సూరాబాద్, మార్చి 23: తాగునీరు కలుషితంగా వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విజయశ్రీకాలనీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్ ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి విజయశ్రీకాలనీలోని కమ్యూనిటీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలనీలోని రోడ్డు నెంబర్ 4, 5, 6లలో కలుషిత నీరు రావడం వలన 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
రోబో కెమెరాలను పెట్టి తనిఖీలు చేస్తున్నప్పటికి సమస్య ఎక్కడ ఏర్పడిందో జలమండలి అధికారులు కనుక్కోలేక పోతున్నారన్నారు. కలుషిత నీరు వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. నీటి నుంచి దుర్వాసన వస్తుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు భీమిడి నర్సింహారెడ్డి, కాలనీవాసులు జంగయ్య, జంగారెడ్డి, రాంచందర్, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hyd4
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

