MMTS | రేపు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
MMTS | అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ నగర పరిధిలో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పలు అభివృద్ధి పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
MMTS | హైదరాబాద్ : అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ నగర పరిధిలో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పలు అభివృద్ధి పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉందానగర్ – లింగంపల్లి (47153), లింగంపల్లి – ఉందానగర్(47176), ఉందానగర్ – లింగంపల్లి(47160), ఫలక్‌నుమా – లింగంపల్లి(47167), లింగంపల్లి – ఉందానగర్(47194) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను చూసుకోవాలని సూచించారు. మళ్లీ 3వ తేదీన యథావిధిగా రైళ్లు నడవనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Musi River | రేవంత్ రెడ్డి.. ఇంత దారుణమా..! మూసీ బాధితులను తరిమేసేందుకు మరో ఎత్తుగడ..!!
Hyd Rains | హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

