Kickboxing winners | కిక్ బాక్సింగ్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
మైలార్‌దేవ్‌పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని ఎన్ఎస్ఆర్ కిక్ బాక్సింగ్ ఆకాడమీ విద్యార్థులు ఇటీవల పలు పోటీల్లో పథకాలు సాధించారు.
కాగా వారంతా సోమవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. పలువురు విద్యార్థులు బంగారు ,వెండి ,కాంస్య పథకాలు సాధించినట్లు ఆకాడమీ కోచ్ మామిళ్ల సంతోష్ యాదవ్ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ చిన్నారులను,బాక్సింగ్ కోచ్ సంతోష్ యాదవ్‌ను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిన్ననాటి నుండి విద్యార్థులు పలు క్రీడలలో ప్రాధాన్యత చూపడంతోనే రాష్ట్ర స్థాయిలో అవకాశాలు వస్తాయని తెలిపారు.అలాగే క్రీడలతో పాటు చదువులోను ప్రతిభ కనబరుచాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముకీత్ చంద్రా,రాజేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

