MLA Gandhi | పైప్లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గాంధీ
MLA Gandhi | పైప్లైన్ నిర్మాణ పనుల్లో(Pipeline work) ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi )అన్నారు.
మాదాపూర్, మార్చ్ 25: పైప్లైన్ నిర్మాణ పనుల్లో(Pipeline work) ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi )అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ప్రధాన గేట్ నుంచి కల్వరి టెంపుల్ వద్ద గల రిజర్వాయర్ వరకు రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంజీరా మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులను చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరడం సంతోషంగా ఉందన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరును అందించమే తమ ధ్యేయమన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

