Home
Hyderabad
Mla Bandari Lakshma Reddy Stated That Anna Bandari Rajireddy Will Remain Eternally In The Hearts Of The People Of Uppal
జనం గుండెల్లో రాజిరెడ్డి
ఉప్పల్ ప్రజల గుండెల్లో అన్న బండారి రాజిరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు శ్రీబండారి రాజిరెడ్డి కారిడార్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.104 జారీ చేయడం పై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
- ఎలివేటెడ్ కారిడార్‌కు నామకరణం అభినందనీయం
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, మార్చి 31: ఉప్పల్ ప్రజల గుండెల్లో అన్న బండారి రాజిరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు శ్రీబండారి రాజిరెడ్డి కారిడార్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.104 జారీ చేయడం పై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సేవలను స్మరించుకుంటూ నామకరణం చేయడం అభినందనీయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

