ప్రతి మండలానికి ఒక డిజిటల్ గ్రంథాలయం
ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి, చీర్యాల్ గ్రామంలోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- కీసరలో గ్రంథాలయభవనానికి శంకుస్థాపన
కీసర, మే 17 : ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి, చీర్యాల్ గ్రామంలోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమన్నారు. కేంద్ర, రాష్ట్ర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం గ్రంథాలయాల్లో విలువైన పుస్తకాలను ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

