చాంద్రాయణగుట్ట పీఎస్ ప్రారంభం

బండ్లగూడలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త పోలీస్‌స్టేషన్‌ను శనివారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి హోంమంత్రి మహామూద్ అలీ ప్రారంభించారు. స్టేషన్ లోపల పలు విభాగాలను ప్రారంభించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటా రు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హసన్ జాఫ్రీ, అదనపు కమిషనర్లు అనిల్ కుమార్, డీ.ఎస్.చౌహన్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇన్చార్జి ఆర్.రాజేశ్వరీ, సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.వీరయ్యతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు. – చాంద్రాయణగుట్ట, జూలై 24;
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

