జూబ్లీహిల్స్లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ సైలెంట్ వ్యాలీ వద్ద నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రూ. 30.30 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి షేక్పేట్ మధ్య 5 కిలోమీటర్ల నుంచి 3.5 కి.మీ. దూరం తగ్గింది.
ఇక ఓల్డ్ బాంబే హైవే రోడ్డు నుంచి ఖాజాగూడ వెళ్లే లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోడ్డు మల్కం చెరువు, చిత్రపురి కాలనీ మీదుగా వెళ్లనుంది. ఖాజాగూడ లేక్ నుంచి ఓఆర్ఆర్ వెళ్లే లింక్ రోడ్డును కూడా కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రాయదుర్గం వద్ద పునరుద్ధరించి, సుందరీకరించిన మల్కం చెరువును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
To improve the road connectivity between Jubilee Hills and Shaikpet Road, the Govt of Telangana constructed a steel bridge at Silent Valley in Jubilee Hills. Ministers @KTRTRS, @YadavTalasani, @mahmoodalitrs & @SabithaindraTRS inaugurated the Steel Bridge today. pic.twitter.com/VeeJllsah0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 4, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

