Home
Hyderabad
Minister Damodar Rajanarsimha Has Called For Mandatory Polio Drops For Children Under The Age Of Five
14 ఏండ్లుగా.. పోలియో కేసులు లేవు
ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు.
- మంత్రి దామోదర రాజనర్సింహ
జూబ్లీహిల్స్: ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లతో కలిసి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

