టీహబ్‌లో 28న మైక్రోసాఫ్ట్ ఏఐ సమ్మిట్
అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమైన విధంగా వినియోగిస్తున్నారు.
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమైన విధంగా వినియోగిస్తున్నారు.
అనే అంశంపై ఐటీ రంగ నిపుణులకు, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు, ఔత్సాహిక వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించేందుకు టీ హబ్‌లో ఈనెల 28న మైక్రోసాఫ్ట్ ఉత్పాదక ఏఐ (జనరేటివ్ ఏఐ) సదస్సును నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భావ సారూప్యత కలిగిన వ్యాపారవేత్తల సంఘంతో కలిసి పనిచేసేందుకు, ఆవిష్కరణలు చేసేందుకు, ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకునేందుకు ఇది ఒక వేదికగా మారుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకులో (https://bit.ly/3NIMrnF) తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

