పిల్లి కోసం..తల్లితో గొడవపడి
పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రిసాలాబజార్ పరిధి శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతున్నది. ఇంట్లో పిల్లి విషయమై తల్లి కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది.
- వైద్యవిద్యార్థిని ఆత్మహత్య
అల్వాల్, మార్చి 21: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రిసాలాబజార్ పరిధి శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతున్నది. ఇంట్లో పిల్లి విషయమై తల్లి కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ ఎస్ఐ తరుణ్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

