బాలానగర్ ఏసీపీకి అవార్డు
నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు కేంద్ర హోంశాఖ అందజేసే మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022 అవార్డుకు బాలానగర్ ఏసీపీ గంగారాం ఎంపికయ్యారు
బాలానగర్, ఆగస్టు 13 : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు కేంద్ర హోంశాఖ అందజేసే మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022 అవార్డుకు బాలానగర్ ఏసీపీ గంగారాం ఎంపికయ్యారు.
2017లో గంగారాం అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కాలంలో ఓ లైంగికదాడి కేసుకు సంబంధించి సరైన ఆధారాలు సేకరించి.. సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయడంతో నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

