Home
Hyderabad
Measures Must Be Taken To Prevent Rainwater Stagnation Malkajgiri Commissioner Vinay Krishna Reddy
వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలి.. మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
వర్షపు నీరు నిలువకుండా ముంపు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
పోచారం, జూన్ 19: వర్షపు నీరు నిలువకుండా ముంపు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పోచారం పరిధిలోని అరుంధతి కాలనీ, హిమగిరి కాలనీ, ఎన్టిపిసి రోడ్స్,స్వర్ణగిరి కాలనీ, జోడిమెట్ల ప్రాంతాల్లోని వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ వాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేష్కుమార్, హైడ్రా జోనల్ ఇన్చార్జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

