వెంటాడిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 4:15 గంటల సమయంలో ఖాజాగూడలోని అంకుర హాస్పిటల్ ఎదురుగా ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
- రోడ్డు దాటుతుండగా..ఢీకొన్న కారు
- గాయపడిన పాదచారిని అదే కారులో డ్రైవర్, మరో వ్యక్తి తరలించే ప్రయత్నం
- వారిని ఢీకొన్న మరో రెండు కార్లు.. పరారైన ఆ వాహనాల డ్రైవర్లు
- గాయపడిన పాదచారి మృతి..డ్రైవర్‌కు గాయాలు
శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 4:15 గంటల సమయంలో ఖాజాగూడలోని అంకుర హాస్పిటల్ ఎదురుగా ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఓ వ్యక్తి రహదారి దాటుతుండగా, ఖాజాగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆ కారు డ్రైవర్ జైద్ షాఖాద్రి , మరో వ్యక్తి కలిసి హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా, అతి వేగంతో వచ్చిన రెండు కార్లు వారిని ఢీకొట్టాయి. ఆ రెండు కార్ల డ్రైవర్లు పరారయ్యారు. పాదచారి గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కారు డ్రైవర్ జైద్ షాఖాద్రి తీవ్రంగా గాయపడ్డాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

