మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి విదేశాలకు 43 మంది విద్యార్థులు
మల్లారెడ్డి యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు అమెరికా, నెథర్లాండ్ అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగాంకు ఎంపికయ్యారు.
మేడ్చల్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ) :మల్లారెడ్డి యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు అమెరికా, నెథర్లాండ్ అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగాంకు ఎంపికయ్యారు. మొదటగా ఈ నెల 19న ఇద్దరు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా, ఈ నెల చివరి వారంలో 30మంది విద్యార్థులు అమెరికా, 13 మంది విద్యార్థులు నెదర్లాండ్కు వెళ్లనున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వ్యవసాయ విద్యార్థులను అమెరికా, నెదర్లాండ్ పంపినట్లు అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అమెరికా, నెదర్లాండ్ వెళ్లే గొప్ప అవకాశం వచ్చింది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తమ యూనివర్సిటీ నుంచి 43 విద్యార్థులు విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉన్నది. వచ్చే సంవత్సరం మూడవ సంవత్సరం విద్యార్థులు ఎంపికయ్యేలా కృషి చేయాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

