Maha Shivratri | ఘనంగా మహా శివరాత్రి పూజలు.. పాల్గొన్న ఎమ్మెల్యే.. కార్పొరేటర్లు
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం ఆలయాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ జోన్ బృందం : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం ఆలయాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి.ఉదయమే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిటకిటలాడాయి.
వెంగళరావునగర్‌లోని జీటీఎస్ ఆలయంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్‌తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రహ్మత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లోని గోరక్నాథ్ ఆలయంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, యూసుఫ్‌గూడలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

