జూబ్లీహిల్స్,అక్టోబర్18: శ్రీకృష్ణానగర్ ఏ, బీ బ్లాక్‌లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవా రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాగంటి సునీతా గోపీనాథ్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ హయాం లోనే జూబ్లీహిల్స్‌లోని బస్తీల రూపురేఖలు మారిపోయాయన్నారు.