ఆందోళన వద్దు ధైర్యంగా ఉందాం : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ కరోనా నిర్మూలనకు ఎన్నో పటిష్టమైన చర్యలు చేపట్టి కరోనా నివారణకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం దాదాపు 4వేల మంది కరోనా (యాక్టీవ్) రోగులకు కావల్సిన చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరి యోగ క్షేమాలను నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకొని అవసరమైన సేవలను అందించాలని మంత్రి కోరారు.
నియోజకవర్గంలోని ప్రజలందరికి మాస్కులను పంపించామన్నారు. అందరికి సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

