నాలెడ్జ్ సిటీలో రివీల్ ఐటీ సంస్థ ప్రారంభం
ప్రముఖ ఏఐ ఆధారిత ఇ డిస్కవరీ, రివ్యూ, రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్ సంస్థ ‘రివీల్' తమ నూతన కార్యాలయాన్ని సోమవారం నగరంలోని నాలెడ్జ్ సిటీలో ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కొండాపూర్, జనవరి 22: ప్రముఖ ఏఐ ఆధారిత ఇ డిస్కవరీ, రివ్యూ, రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్ సంస్థ ‘రివీల్’ తమ నూతన కార్యాలయాన్ని సోమవారం నగరంలోని నాలెడ్జ్ సిటీలో ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆసియా – పసిఫిక్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించే దిశగా దేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించినట్లు రివీల్ వ్యవస్థాపకులు, సీఈఓ వెండెల్ జిసా తెలిపారు. ఐటీ రంగానికి కేరాఫ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

