అమీర్‌పేటలో మెట్రో ఫెస్ట్ ప్రారంభించిన కేవీబీ రెడ్డి
మెట్రో రైలు ప్రయాణికుల కోసం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో మెట్రో ఫెస్ట్‌ను ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం.డి. కేవీబీ రెడ్డి ప్రారంభించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు ప్రయాణికుల కోసం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో మెట్రో ఫెస్ట్‌ను ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం.డి. కేవీబీ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మెట్రో ఫెస్ట్‌లో కళలు, సంస్కృతి, వినోదాలతో కూడిన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఉచిత మెహందీ కళ, శక్తివంతమైన ప్లీయా మార్కెట్, ఆకర్షణీయమైన ఫొటో బూత్ కార్నర్ వంటి అంశాలు ఇందులో ఉంటాయని కేవీబీ రెడ్డి తెలిపారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్లో మధ్యాహ్నం 3 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ సీఓఓ సుధీర్ చిప్లుంకర్, ఎల్ అండ్ టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరద రాజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ameerpet
- KVB Reddy
- Metro Fest
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

