నగర వాసులకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది. సాగర తీరాన ఆధునిక హంగులో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించిన కేఫ్ చూపురులను ఆకట్టుకుంటున్నది. విషాలమైన గదులు, అందమైన ఫర్నిచర్.. వావ్ అనిపించే డిజైన్లతో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.