హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
అత్యంత ప్రత్యేకమైన పట్టు వెరైటీలను కాంచీపురం చేనేత కళాకారుల (తయారీ) ధరలకే అందజేస్తున్నది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో విశేషమైన ప్రదర్శన, విక్రయాలు ఉంటాయని షోరూం నిర్వాహకులు శనివారం తెలిపారు.