జూబ్లీహిల్స్‌లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శంఖు చక్రాలను పుష్కరిణిలోకి తీసుకువెళ్లి శాస్ర్తోక్తంగా స్నానం చేయించారు. సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాన్ని చేపట్టారు.
-బంజారాహిల్స్,మార్చి 16