ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై ఆరా!
హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ నీటి పారుదల శాఖ నుంచి అందిన ఫిర్యాదుతో సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం..ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ స్థలాలను పరిశీలించింది.
- హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు కలెక్టర్ సంయుక్త విచారణ
సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ నీటి పారుదల శాఖ నుంచి అందిన ఫిర్యాదుతో సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం..ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ స్థలాలను పరిశీలించింది.
కాగా ఈ వివాదాస్పద నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ నివేదిక అందిన తర్వాత రికార్డులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సంయుక్తంగా అధికారుల బృందం ప్రకటించింది. మరోవైపు ముగ్గురు ఉన్నతాధికారులు ఒక్కసారిగా క్షేత్రస్థాయిలోకి రావడంతో అధికారులతో పాటు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే సీఎంవో నుంచి ఫోన్‌కాల్స్ మేరకే హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు హుటాహుటిన హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలపై ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

