తెలంగాణ అవతరించి నేటికి దశాబ్దం. ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన కారకులైన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రికి అవతణోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు, కోలేటి దామోదర్ గుప్తా, ఎమ్మెల్యేలు రాగిడి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇంకా చిత్రంలో కొప్పుల ఈశ్వర్, రసమయి బాల కిషన్, నామా నాగేశ్వర్ రావు ఉన్నారు.