చంద్రబాబుకు మన నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 700 కి.మీ. దూరంలో ఉన్న కుప్పం కనుగొంది వరకు కృష్ణా నీళ్లను తరలించాం. ఎవరైనా ఊహించారా? ఆచరణ సాధ్యం కాదనుకున్నవారే ఆశ్చర్యపోయేలా చేశాం. పోయిన సంవత్సరం నీళ్లు తీసుకొచ్చాం. 133 చెరువలకు నీళ్లు అందించే పరిస్థితికి వచ్చాం.
కృష్ణా నీళ్లు కుప్పానికి తెచ్చిన
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 700 కి.మీ. దూరంలో ఉన్న కుప్పం కనుగొంది వరకు కృష్ణా నీళ్లను తరలించాం. ఎవరైనా ఊహించారా? ఆచరణ సాధ్యం కాదనుకున్నవారే ఆశ్చర్యపోయేలా చేశాం. పోయిన సంవత్సరం నీళ్లు తీసుకొచ్చాం. 133 చెరువలకు నీళ్లు అందించే పరిస్థితికి వచ్చాం. 7,663 ఎకరాలకు నీళ్లిచ్చాం. రెండు టీఎం సీల కృష్ణా నీళ్లు తీసుకొచ్చి.. భూగర్భ జలాలు పెంచాం. వ్యవసాయ విస్తీర్ణం డబుల్ అయ్యింది. 8,500 ఎకరాల నుంచి 15,550 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం
-‘స్వర్ణకుప్పం’ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు
సాగుకు నీళ్లిస్తే తాగునీరెట్ల!

‘జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తే భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు రావా? ఎల్ నినో ప్రభావంతో నీటిఎద్దడి ఉన్నది. ఆరుతడి పంటలు వేసుకోవాలని మొదటినుంచీ చెప్తున్నం. శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు సాగర్కు చుకనీరు కూడా వదల్లేదు. విద్యుదుత్పత్తి కోసం మాత్రమే కొన్ని నీళ్లను వదిలినం. జూరాలకు నీటి విడుదల కోసం కర్ణాటకతో మాట్లాడే ప్రయత్నం చేస్తం!
– మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

