నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ సోమవారం ప్రారంభమై, 9న ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.
- 9 వరకు రెండు సెషన్లలో నిర్వహణ
- 21, 22న ఇంటర్నల్ ఎగ్జామ్స్
- 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ సోమవారం ప్రారంభమై, 9న ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు 1,500లోపు విద్యార్థులు హాజరుకానుండగా, వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 36 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ నెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 22న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలున్నాయి. ఈ ఇంటర్నల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు జరుగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫస్టియర్ నుంచి 2,70,503 మంది విద్యార్థులు, సెకండియర్ నుంచి 1,41,501 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

