Hyderabad | కోహినూర్ అపార్ట్మెంట్లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు
రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఖానామెట్‌లోని కోహినూర్ అపార్ట్మెంట్లో ఇఫ్తార్ వేడుకలు(Iftar Celebrations) ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఖానామెట్‌లోని కోహినూర్ అపార్ట్మెంట్లో ఇఫ్తార్ వేడుకలు(Iftar Celebrations) ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్లోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దం రంజాన్ పర్వదినం అన్నారు.
మత సామరస్యం వెల్లివిరియాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలోముస్లిం సోదరులు, పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

