స్నేహితుడిని పార్టీకి పిలిస్తే సిలిండర్ ఎత్తుకెళ్లాడు
స్నేహితుడిని మందు పార్టీకి ఇంటికి పిలిస్తే..మత్తులోకి జారుకున్నాక గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. యూసూఫ్గూడ సమీపంలోని లక్ష్మీనర్సింహనగర్కు చెందిన రామకృష్ణ ఆదివారం అతడి భార్య సునీత ఇంట్లో లేని సమయంలో తన స్నేహితుడు ఉదయ్ కుమార్ను ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. తాగాక రామకృష ్ణమత్తులోకి జారుకున్నాడు.
వెంగళరావునగర్,మార్చి 31: స్నేహితుడిని మందు పార్టీకి ఇంటికి పిలిస్తే..మత్తులోకి జారుకున్నాక గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. యూసూఫ్గూడ సమీపంలోని లక్ష్మీనర్సింహనగర్కు చెందిన రామకృష్ణ ఆదివారం అతడి భార్య సునీత ఇంట్లో లేని సమయంలో తన స్నేహితుడు ఉదయ్ కుమార్ను ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. తాగాక రామకృష ్ణమత్తులోకి జారుకున్నాడు.
ఇదే అదునుగా భావించి ఉదయ్కుమార్ ఇంట్లోని గ్యాస్ సిలిండర్తో పాటు రూ.500 అపహరించుకెళ్లాడు. సునీత ఇంటికి వచ్చి చూసుకునేసరికి గ్యాస్ సిలిండర్,డబ్బు కనిపించలేదు. తన భర్తను నిలదీయగా స్నేహితుడిని ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చానని బదులిచ్చాడు. స్నేహితుడిపై అనుమానం ఉందని చెప్పడంతో మంగళవారం సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

