హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు (HYDRAA) చేపట్టింది. సర్వే నంబర్ 100లో నిర్మించిన భారీ భవంపై స్థానికులు ఫిర్మాదు చేశారు. దీంతో పరిశీలించిన అధిరాకులు దానిని అక్రమ నిర్మాణంగా గురించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం భారీ బందోబస్తు నడుమ అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకునేందుకు భవన యజమాని ప్రయత్నించినప్పటికీ అతడిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలోని పీజేఆర్ కాలనీలో కూడా ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.

Hydraa1