మత్తును చిత్తు చేద్దాం
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హెరాయిన్-75 గ్రాములు తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు
డ్రగ్స్ రహిత నగరమే లక్ష్యం.. సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హెరాయిన్-75 గ్రాములు తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
కాలేజీలు, కళాశాలు, యూనివర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు యాంటీ డ్రగ్స్డేను పురస్కరించుకొని ప్లకార్డులను పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ప్రదర్శించారు. కాగా, బక్రీద్ నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనర్లు శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీ ఆనంద్ అధ్యక్షత వహించారు. పలు సూచనలు ఇచ్చారు. అక్రమంగా పశువులను తరలించే ముఠాలపై నిఘా పెట్టాలని చెప్పారు. రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

