ఈ నెల 27న హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్
హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌కు నగరం ముస్తాబైంది. ఈనెల 27 నుంచి 29 వరకు సాహిత్య పండుగ కొలువుదీరబోతున్నది.
- విభిన్న కార్యక్రమాలతో అలరించనున్న సాహితీ పండుగ
సిటీబ్యూరో, జనవరి 18 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌కు నగరం ముస్తాబైంది. ఈనెల 27 నుంచి 29 వరకు సాహిత్య పండుగ కొలువుదీరబోతున్నది. సైఫాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్ వేదికగా రెండేండ్ల కరోనా విరామం అనంతరం మరోసారి సాహితీ ప్రేమికులను లిటరరీ ఫెస్ట్ అలరించనుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని రకాల కార్యక్రమాలతో నిర్వాహకులు ప్రణాళికలు రెడీ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డైరెక్టర్స్ టి. విజయ్ కుమార్, అమిత దేశైలు బుధవారం బంజారాహిల్స్‌లోని గోతేజంత్రంలో విలేకరలు సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్‌కు అందరికి ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. వివిధ భాషల సాహిత్యంపై అర్థవంతమైన చర్చలు ఉంటాయని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

