అమెరికా రాయబారితో నాసిర్ అలీ ఖాన్ భేటీ
అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత్‌లో యూఎస్ఏ రాయబారి, దక్షిణాసియా-మధ్య ఆసియా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్‌తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ కాన్సుల్, ఎంఏకే ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
శేరిలింగంపల్లి, జూన్ 24: అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత్‌లో యూఎస్ఏ రాయబారి, దక్షిణాసియా-మధ్య ఆసియా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్‌తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ కాన్సుల్, ఎంఏకే ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంలో వారు సమావేశమై మధ్య ఆసియాలో ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్, ట్రంప్ టవర్, జాకబ్ అండ్ కో తదితర బ్రాండ్ల భాగస్వామ్యంతో లగ్జరీ గోల్ఫ్ కమ్యూనిటీలు, బ్రాండెడ్ నివాస సముదాయాలు, మిక్డ్స్ యూజ్ లైఫ్ ైస్టెల్ డెస్టినేషన్ల అభివృద్ధి అవకాశాలను సమీక్షించారు. పెట్టుబడి అవకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై మరింత చర్చించేందుకు న్యూఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

