కొవిడ్ నుంచి తప్పించుకునేందుకు మూములుగా మూతికి ధరించే మాస్కును కొందరు చలాన్ల బారినపడకుండా ఉండేందుకు ఇదిగో ఇలా బండికి వాడేస్తున్నారు. ఓ వాహనదారుడు నిబంధనలు పాటించకుండా.. నంబర్ ప్లేటు కనిపించకుండా మాస్కుతో ముసిగేసిన దృశ్యం..శనివారం సుల్తాన్బజారులో ‘నమస్తే’ కెమెరా కంటపడింది.