హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని తన కుంచెతో ఆవిష్కరించాడు హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం. కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతోనే ఈ చిత్రాలను గీసినట్టు వివరించాడు.