ఖైరతాబాద్, జూలై 31: ట్యాంక్‌బండ్‌పై పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా విచ్చేసి సాగర తీరాన అందాలను ఆస్వాదించారు.