Help to activists | కార్యకర్తలను అండగా ఉంటా : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్ : పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడుతానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.వరప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు.
మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. అత్యవసర పరిస్థితిలో ఎవరైనా కార్యకర్తలు ఆస్పత్రిలో చేరితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వారికి కావాల్సిన సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహేందర్‌బాబు, కే.నాగేశ్వర్రావు, అంథోనీ. సంతోష్. సర్ఫరాజ్. సంతోష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

