SI Suspended | మొయినాబాద్ ఘటనపై సౌత్ జోన్ డీసీసీ సీరియస్.. హబీబ్‌నగర్ ఎస్ఐ శివ సస్పెండ్
SI Suspended | మొయినాబాద్(Moinabad) యువతి మిస్సింగ్ ఘటన పై సౌత్ జోన్ డీసీప సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హబీబ్‌నగర్ ఎస్ఐ శివ(SI Shiva) సస్పెండ్( suspended) చేశారు.
హైదరాబాద్ : మొయినాబాద్(Moinabad) యువతి మిస్సింగ్ ఘటన పై సౌత్ జోన్ డీసీప సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హబీబ్‌నగర్ ఎస్ఐ శివ(SI Shiva) సస్పెండ్( suspended) చేశారు. అలాగే ఇన్స్పెక్టర్ రాంబాబుకు చార్జ్ మెమో జారీ చేశారు. కాగా, హబీబ్ నగర్(Habib Nagar )లో యువతి మిస్సింగ్ విషయంలో కేసు నమోదు చేయని పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 8వ తేదీన హబీబ్ నగర్లో యువతి మిస్సింగ్(Missing case) అవగా పదో తేదీన యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో శుక్రవారం సీపీ స్వయంగా హబీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. కాగా, మొయినాబాద్‌లో చనిపోయిన యువతి హబీబ్ నగర్ చెందిన యువతీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణను వేగవంతం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ శివను సస్పెండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

