క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
క్రిస్మస్ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్చిల వద్ద సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
- క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు అందజేత
చర్లపల్లి, డిసెంబర్ 22 : క్రిస్మస్ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్చిల వద్ద సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ డివైన్ గ్రేస్ లూథరస్ చర్చిలో గురువారం నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై.. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందజేసే క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాలు, మతాలను గౌరవించి పేదవారికి పథకాలను అందజేసే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం చర్చి పాస్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చర్చి పాదర్లు శ్యాంసుందర్, భూపేందర్, విన్స్బాబు, కాలనీ మాజీ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమారస్వామి, నాయకులు గరిక సుధాకర్, శేర్ మణెమ్మ, బేతా ల బాల్‌రాజు, సుడుగు మహేందర్‌రెడ్డి, కందుల లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారామిరెడ్డి, రాంచందర్‌గౌడ్, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సింగపాల శ్రీనివాస్, శివ, జయకృష్ణ, సంపత్, మొగులయ్య, యాదగిరి, అండ్రూస్, చిన్నారావు, లక్ష్మీనారాయణ, నందికంటి శివ, రమాదేవి, మంజుల, శిరీషారెడ్డి, రహీం పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

