శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 : గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన కొనసాగుతున్నది. శనివారంతో నిరసన 53వ రోజుకు చేరుకున్నది.