సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మేయర్ పూజలు
శ్రీ ఉమా మహేశ్వరీ సమేత ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పూజలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి...
హైదరాబాద్: మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్లోని శ్రీ గణపతి దేవాలయం సిద్ధమైంది. రేపు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి తెల్లవారు వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపనున్నారు.
శ్రీ ఉమా మహేశ్వరీ సమేత ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పూజలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు విజయలక్ష్మికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఉమా మహేశ్వరుడి శేషవస్త్రాలు బహూకరించినట్లు ఆయల ధర్మకర్తల మండలి చైర్మన్ ఎస్ఎస్ జయరాజు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

