Home
Hyderabad
Ghmc Executive Engineer Ee For Defying Transfer Orders And Displaying Negligence In Joining Duty
కమిషనర్ ఆదేశాలు బేఖాతరు.. ఈఈపై సస్పెన్షన్ వేటు
బదిలీ ఉత్తర్వులను ధిక్కరించి, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)పై వేటు పడింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈఈ పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిటీబ్యూరో: బదిలీ ఉత్తర్వులను ధిక్కరించి, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)పై వేటు పడింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈఈ పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీహెచ్ఎంసీలోని ఎస్డబ్ల్యూఎం, ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఈఈగా విధులు నిర్వహించిన శ్రీనివాస్‌ను చార్మినార్ జోన్‌లోని డివిజన్ నంబరు 27 (మలక్‌పేట) , డివిజన్ నంబరు 29 (మూసారాంబాగ్)లకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే బదిలీ అయి పది రోజులు గడిచినా.. శ్రీనివాస్ సంబంధిత బాధ్యతలు స్వీకరించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా విధులకు గైర్హాజరు కావడం, కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేయడంతో చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

