GHMC | సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బీ.సురేందర్ రెడ్డిని మెహిదీపట్నం డిప్యూటీ కమిషనర్గా, మూసాపేట్ డీసీగా వంశీకృష్ణను నియమించారు. ఇటీవల ఈ రెండు సర్కిళ్లలో ఉండే అధికారులు పదవీ విరమణ పొందడంతో కొత్తవారిని నియమించారు.