Home
Hyderabad
Flooding Is Occurring Due To Heavy Rains In The Upper Reaches Of The Twin Reservoirs Of Osman Sagar And Himayat Sagar Under The Jurisdiction Of The Water Board
జంట జలాశయాలకు వరద
జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈసందర్భంగా ఆయన ఆదివారం హిమాయత్ సాగర్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం సమయానికి ఉస్మాన్‌సాగర్‌లో 1784 అడుగులు, హిమాయత్ సాగర్‌లో 1760 అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

