డంపింగ్ యార్డు ఎత్తేసే వరకు పోరాటం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తేసే వరకు పోరాడుదామని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్యార్డ్డు ఎత్తివేత కోసం జరిగే అవగాహన సదస్సును పురస్కరించుకొని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ, మాజీ మేయర్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
- మాజీ మంత్రి మల్లారెడ్డి
జవహర్‌నగర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తేసే వరకు పోరాడుదామని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్యార్డ్డు ఎత్తివేత కోసం జరిగే అవగాహన సదస్సును పురస్కరించుకొని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ, మాజీ మేయర్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు ఎత్తివేయాలని కోరుతూ.. కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

