హైదరాబాద్ : మేడ్చల్(Medchal) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతు ఆత్మహత్య(Farmer commits suicide) కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రుణమాఫీ(Loan waiver) కాలేదని రైతు సురేందర్ రెడ్డి (52) వ్యవసాయ శాఖ కార్యాలయం(Agriculture office) ఆవరణలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Nani | నాని-వివేక్ ఆత్రేయ హ్యాట్రిక్ సినిమా.. కొత్త ప్రాజెక్ట్ జోనర్ ఇద
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!