Home
Hyderabad
Elishala Raviprasad Has Taken Charge As The President Of The Local Advisory Committee Of Ttd Venkateswara Swamy Temple In Jubilee Hills
జూబ్లీహిల్స్ టీటీడీ ఎల్ఏసీ అధ్యక్షుడిగా రవిప్రసాద్
జూబ్లీహిల్స్‌లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్‌లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని రవిప్రసాద్‌కు అందజేశారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు గడ్డం సీతారెడ్డి, నాగసత్యం, సుబ్బరాజు. హిమాయత్‌నగర్ టీటీడీ ఎల్ఏసీ అధ్యక్షుడు ప్రసాద్, ఐఏఎస్ అధికారులు అమయ్‌కుమార్, హరీశ్, నాయక్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

