ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి
ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను దహనం చేస్తున్నారు.
ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను దహనం చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి వచ్చే పొగతో అవుటర్ రింగ్‌రోడ్డు పై నుంచి వచ్చిపోయే వాహనదారుల, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
పొగ, దుర్వాసనతో సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది, లక్ష్మీనర్సింహాకాలనీ, సంస్కృతి టౌన్షిప్, అన్నోజిగూడ, యంనంపేట్ ప్రాంతాల వాసులు వ్యాధుల బారినపడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– పోచారం, జూన్ 5
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

