పక్కా శిక్షణ లేదు.. ప్రాణాలకు భరోసా లేదు
మహానగరంలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పనిసరి. కానీ సుమారు 60 శాతం డ్రైవింగ్ స్కూళ్లు అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. అక్కడసిమ్యులేటర్లు ఉండవు. థియరీ క్లాసుల జోలికే వెళ్లరు. రెండు, మూడు సూచనలు చేసి వాహనం చేతికిస్తున్నారు.
సిటీబ్యూరో: మహానగరంలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పనిసరి. కానీ సుమారు 60 శాతం డ్రైవింగ్ స్కూళ్లు అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. అక్కడసిమ్యులేటర్లు ఉండవు. థియరీ క్లాసుల జోలికే వెళ్లరు. రెండు, మూడు సూచనలు చేసి వాహనం చేతికిస్తున్నారు.
మైదానంలో పది రోజుల పాటు నేర్పించి శిక్షణ పూర్తయిందంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో దళారులు, అధికారులతో ఉన్న సంబంధాలతో లైసెన్సూ ఇప్పించేస్తున్నారు. ఒక్కో వాహనదారుడి నుంచి రూ.5-6వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సరైన శిక్షణ లేకుండానే చాలా మంది అరకొర శిక్షణతో బయటకొస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్, బండ్లగూడ, మణికొండ, కూకట్పల్లి తదితర కార్యాలయాల పరిధిలో అనుమతి లేని స్కూళ్లు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

